Apple jam (ఆపిల్ జామ్)


Ingredients ( కావలసిన పదార్థాలు):
1.తాజా apple రసం - 4 కప్పులు
2.sugar - వన్ and హాఫ్ కప్
3.lemon juice - 1 టీ స్పూన్

తయారీ విధానం ( making process):
* వెడల్పాటి లోతైన కడాయి లో apple రసం, lemon juice, sugar వేసి medium flame లో 8 నిమిషాలు ఉడికించాలి. Sugar పూర్తిగా కరిగిన తరువాత మంట పెద్ద గా పెట్టి గరిటతో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఒక container లోకి తీసుకుని fridge లో పెట్టుకుని ఎప్పుడు కావలంటే అప్పుడు తినొచ్చు. tasty tasty apple jam ready. try చేసి ఎలా వుందో చెప్పండి.

Comments

Popular posts from this blog

సేమ్యా పాయసం

ఉలవ చారు చికెన్ బిర్యానీ