లైం షర్బత్


కావలసిన పదార్థాలు :
1.నిమ్మకాయలు -2
2.పంచదార -తగినంత
3.నీళ్లు-తగినంత
4.ఉప్పు- 1 టీ స్పూన్

తయారీ విధానం :
*ముందుగా మంచి రసం ఉన్న నిమ్మకాయలు తీసుకుని రసం పిండి వడగట్టాలి.
*ఇపుడు పంచదార లో నీళ్లు పోసుకుని తీగ పాకం వచ్చేవరకు ఉడకనివ్వాలి.ఉడుకుతున్న పడే అందులో ఉప్పు, నిమ్మరసం కలిపి దించేయండి
*పాకం చల్లారిన తరువాత గాజు సీసా లో పోసి మూతపెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సర్వ్ చేసేటపుడు ఒక గ్లాసు నీళ్ల కి రెండు టీ స్పూన్ పాకం వేసి యాలకుల పొడి సర్వ్ చేస్తే ఆహా అదిరిపోతోంది.తప్పకుండ ఈ సమ్మర్ లో చేయండి.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

ఉలవ చారు చికెన్ బిర్యానీ