రొయ్యల వేపుడు


Ingredients (కావలసిన పదార్థాలు ):-

1.రొయ్యలు -8
2.నిమ్మరసం - తగినంత
3.అల్లంవెల్లుల్లి పేస్ట్ - తగినంత
4.నెయ్యి -తగినంత
5.కారం - రుచికి సరిపడ
6.మెంతి పొడి -20 గ్రామ్స్
7.మిరియాల పొడి - 5గ్రామ్స్
8.ఉప్పు- రుచికి సరిపడ
9.కొత్తిమీర - గార్నిష్ కోసం

Preparation Method ( తయారీ విధానం):-

1.ముందుగా రొయ్యలను బాగా కడిగి ఒక బౌల్ లోకి తీసుకుని రొయ్యలకి ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించి నిమ్మరసం లో పది నిమిషాలు నానబెట్టాలి.
2.పది నిమిషాల తరువాత అందులో మిరియాలపొడి,మెంతి పొడి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2.ఇపుడు ఒక కడాయి లో తగినంత నెయ్యి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి.కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవచ్చు
అంతే టేస్టీ టేస్టీ రొయ్యల వేపుడు రెడీ. నెయ్యి బదులు ఆయిల్ వేసుకోవచ్చు. నిమ్మరసం లో నానబెడితే రొయ్యల టేస్ట్ చాలా బాగుంటుంది మరియు వాసన కూడా పోతుంది. తప్పకుండా try చేయండి.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

ఉలవ చారు చికెన్ బిర్యానీ