బూందీ లడ్డు


Ingredients (కావలసిన పదార్థాలు ):
1.శనగపిండి - ముప్పావు కిలో
2.పంచదార - తీపికి సరిపడ
3.oil - hlaf kg
4.యాలకుల పొడి -1 టీ స్పూన్

Making process ( తయారీ విధానం ):
*ఒక పెద్ద బౌల్ లో శనగపిండి, నీళ్లు పోసి బూందీ వేయడానికి వీలుగా జరుడుగా కలుపుకోవాలి.
*stove పై ఒక కడాయి పెట్టి అందులో నూనె పోసి అది కాగిన తరువాత బూందీ చేసే గరిటలో శనగపిండి ని పోసి చేత్తో కలుపుతూ ఉంటే కింద బూందీ పడుతూ ఉంటుంది. దీన్ని వేగిన తరువాత ఒక గిన్నె లో తీసుకోవాలి.
*మరో కడాయి తీసుకుని stove మీద పెట్టి on చేసి అందులో sugar, water పోసి లేత పాకం వచ్చేవరుకు ఉడికించాలి. లేత పాకం వచ్చాక అందులో బూందీ వేసి ఆపకుండా 10 to 15 mins కలుపుతూ ఉండాలి.
* ఇందులో యాలకుల పొడి వేసి మళ్ళీ కలిపి అర చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుని ఉండలుగా చుట్టుకోవాలి.
అంతే tasty tasty boondi laddu ready. తప్పకుండా try cheyandi

పాకం వచ్చాక మిగతా procees అంత సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి. లేదంటే పాకం గట్టి పడుతుంది. అలాగే బూందీ ని ఎక్కువ సేపు వేయించకూడదు. అలా వెయిస్తే ఉండలు చుట్టుకునే టప్పుడు ఇబ్బంది అవుతుంది. బూందీ crispy గా asalu ఉండకూడదు.
ఇష్టం ఉన్న వాళ్ళు dry fruits కూడా కలిపి ఉండలు చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

ఉలవ చారు చికెన్ బిర్యానీ