చికెన్ పకోడీ


కావలసిన పదార్థాలు :
1.బోనెలెస్ చికెన్ -అర కిలో
2.ఉల్లిపాయలు-1
3.పెరుగు -కప్పు
4.పచ్చిమిర్చి-రెండు
5.అల్లంవెల్లుల్లి పేస్ట్ -1 టీ స్పూన్
6.జీలకర్ర పొడి -1 టీ స్పూన్
7.నిమ్మరసం-1 టీ స్పూన్
8.ఉప్పు -సరిపడ
9.వెనిగర్ -2 టీ స్పూన్
10.నూనె -సరిపడ

తయారీ విధానం:
*ఉల్లిపాయని, పచ్చిమిర్చి ని సన్నగా తరగాలి.
*చికెన్ తప్ప మిగతా అన్నిటిని ఒక బౌల్ లో వేసుకుని బాగా కలిపి చికెన్ ని కూడా వేసి ముక్కలకి బాగా పట్టించి అర గంట పాటు మారినేట్ చేసుకోవాలి.
*తరువాత నూనె బాగా కాగిన తరువాత చికెన్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో చేసుకుంటే చికెన్ బాగా ఉదుకుతుంది. లేదంటే పచ్చిగా ఉంటుంది.సింపుల్ చికెన్ పకోడీ రెడీ.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

బనానా రోజ్ మిల్క్ షేక్