కార్న్ సలాడ్
కావలసిన పదార్థాలు :
1.ఉడికించిన స్వీట్ కార్న్ -1 కప్పు
2.ఉప్పు - చిటికెడు
3.చాట్ మసాలా పొడి -1 టీ స్పూన్
4.ఉల్లికాడల తరుగు -1 టేబుల్ స్పూన్
5.కొత్తిమీర -తగినంత
6.టొమాటోలు -1
తయారీ విధానం :
ముందుగా స్వీట్ కార్న్ ని బోయిల్ చేసి పెట్టుకోవాలి. తరువాత టమాటో ని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇపుడు ఒక బౌల్ లో స్వీట్ కార్న్, ఉప్పు, చాట్ మసాలా, ఉల్లికాడల తరుగు, కొత్తిమీర వేసి బాగా కలిపి లాస్ట్ లో టమాటో యాడ్ చేసుకుని తింటే ఆహా అదిరిపోతుంది. తప్పకుండా try చేయండి.ఇష్టం ఉన్న వాళ్ళు lemon kuda వేసుకోవచ్చు.ఈ సలాడ్ లో పాల తో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది.

Comments
Post a Comment