క్రిస్పీ గోబీ మంచురియా
కావలసిన పదార్థాలు:
1. కాలీఫ్లవర్ (1 పెద్దది)
2.కార్న్ ఫ్లోర్ (1 టీ కప్)
3. అల్లంవెల్లుల్లి పేస్ట్ (1 టేబుల్ స్పూన్)
4.ఉప్పు (రుచికి సరిపడా)
5. సోయసాస్ (2 టేబుల్ స్పూన్)
6.గ్రీన్ చిల్లి సాస్ ( 1 టేబుల్ స్పూన్)
7.రెడ్ చిల్లి సాస్ (1 టేబుల్ స్పూన్)
8.ఆనియన్ (2 సన్నగా తరుగుకోవాలి)
9.కొత్తిమీర (గార్నిష్ చేయడానికి సరిపడా)
10. ఆయిల్
తయారీ విధానం :
ముందుగా కాలీఫ్లవర్ ని కట్ చేసుకుని బాగా కడిగి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో కార్న్ ఫ్లోర్ , కొంచెం ఉప్పు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. ఇపుడు ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడి అయ్యాక కాలీఫ్లవర్ ముక్కలని మీడియం ఫ్లేమ్ లో గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అన్ని వేయించాక ఇంకో పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి అయ్యాక కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చాక సోయసాస్ , గ్రీన్ చిల్లి సాస్, రెడ్ చిల్లి సాస్ వేసి ఒక 5 నిమిషాలు సిం లో పెట్టి ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ని వేసి సాస్ లు అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని కొత్తిమీర ని గార్నిష్ చేసి తినేయడమే. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి గోబీ మంచురియా రెడీ.
గమనిక : ఉప్పు చూసి వేసుకోవాలి. ఆల్రెడీ సాస్ లలో సాల్ట్ ఉంటుంది చూసి వేసుకోవాలి.

Comments
Post a Comment