Double ka meetha ( డబుల్ కా మీఠా)


Ingredients :
1.white bread slices - 8
2.milk - 1 cup
3.sugar - as u want
4.మీగడ - 3 table spoons
5.ghee - 4 table spoons
6.నానబెట్టి తొక్క తీసి కట్ చేసిన బాదం - 2 టేబుల్ స్పూన్స్
7.జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్స్
8.కిస్మిస్ - 1 టేబుల్ స్పూన్స్
9.కుంకుమ పువ్వు - చిటికెడు
10.యాలకుల పొడి - చిటికెడు

Making process ( తయారీ విధానం ):
* bread slices ని అంచులు కట్ చేసి చిన్నగా అయిన లేదా triangle shape లో కూడా cut చేసుకోవచ్చు. అది మీ ఇష్టం.
* bread slices ని నెయ్యి తో రెండు వైపులా కాల్చుకోవాలి.
*పాలను ఒక గిన్నెలో పోసి బాగా మరిగించుకోవాలి.
* పాలలో మరిగిన తరువాత మీగడ వేసి చిక్కబడే వరకు ఉడికించాలి.
* ఇంకో గిన్నె లో sugar, water పోసి పాకం పట్టాలి.
*వేయించిన bread slices ని పాకం లో ముంచి మరో బౌల్ లో  కి తీసుకోవాలి.
*వాటి పైన చిక్కటి పాలను పోసి, అలాగే పాకం ని కూడ పోసి,యాలకుల పొడి ,డ్రై fruits వేసి గార్నిష్ చేసుకోవడమే.
అంతే tasty tasty డబుల్ కా మీఠా రెడీ. super sweet andi. తప్పకుండ try cheyandi. ఇష్టం ఉన్న వాళ్ళు కోవా ని కూడా add చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

బనానా రోజ్ మిల్క్ షేక్