ఉసిరి జామ్ ( goosberry jam )
Ingredients ( కావలసిన పదార్థాలు ):
1.ఉసిరి తురుము - 1 cup
2.water - పావు కప్పు
3.షుగర్ - వన్ and హాఫ్ కప్
4.యాలకుల పొడి - 1 టీ స్పూన్
5.దాల్చిని - 1 small
Making process ( తయారు చేసే విధానం ):
* అడుగు లోతుగా ఉన్న పాత్రలో ఉసిరి తురుము, sugar,water వేసి sugar కరిగేవరకు ఉడికించాలి.
*లేత తీగ పాకం వచ్చే ముందు ఫ్లేమ్ sim లో పెట్టి యాలకుల పొడి ,దాల్చిన చెక్క వేసి కలిపి 3 నిమిషాలు అలాగే ఉంచాలి.
*తరువాత stove off చేసి చల్లారిన తరువాత దాల్చిన చెక్క తీసి ఒక కంటైనర్ లో పోసి fridge లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి రెడీ గా ఉంటుంది.
Empty stomach ఇది తింటే చాలా health benefits ఉన్నాయి.
Comments
Post a Comment