హోమ్ మేడ్ సాంబార్ పౌడర్


కావలసిన పదార్థాలు :
1.ధనియాలు ( 1 కప్పు)
2.పచ్చి శనగపప్పు (1 కప్పు)
3.జీలకర్ర (1/4 కప్పు)
4.మెంతులు (అర కప్పు)
5.మిరియాలు (10 గింజలు)
6.ఎండుమిర్చి (12)

తయారీ విధానం :
* పైన తీసుకున్న వాటిన్నింటినీ  నూనె లేకుండ విడివిడిగా సిమ్  లో పెట్టి వేయించుకోవాలి.
*అవి చల్లారిన తరువాత మిక్సీ జార్ లో వేసి  పొడి చేసుకుని గ్లాస్ సీసా లో పెట్టుకోవాలి.
*మనం తయారు చేసుకునే సాంబార్ ను బట్టి ఎంత కావాలో వేసుకుని తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అవుతుంది.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

బనానా రోజ్ మిల్క్ షేక్