దానిమ్మ జాం (pomegranate jam )
Ingredients ( కావలసిన పదార్థాలు ):
1.దానిమ్మ రసం - 3 అండ్ half cup
2.sugar - 3 cups
3.దానిమ్మ గింజలు - hlaf cup
4.lemon juice - 2 టేబుల్ స్పూన్స్
Making process (తయారు చేసే విధానం ):
* దానిమ్మ రసం ని, sugar ని ఒక పాత్ర లో వేసి చిన్న మంట మీద ఉంచాలి.
*లేత పాకం రాగానే లెమన్ juice ,దానిమ్మ గింజలు వేసి అడుగు అంటకుండా పది నిమిషాలు తిప్పుతూ ఉండాలి.
తరువాత off chesi చల్లారిన తరువాత ఒక కంటైనర్ లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అంతే tasty tasty pomegranate jam ready.

Comments
Post a Comment