నువ్వుల లడ్డు ( thill laddu )
కావలసిన పదార్థాలు ( Ingredients ):
1. తెల్ల నువ్వులు ( white thill )- 4 cups
2.water - half cup
3.sugar or jaggery - one and half cup
4.యాలకుల పొడి - 1 టీ స్పూన్
5.కొబ్బరి తురుము- తగినంత
Making process ( తయారీ విధానం):
*ఒక పాన్ లో నువ్వులు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి.
*ఇంకో బౌల్ లో బెల్లం ,నీళ్లు పోసి సన్నటి మంటపై వేడి చేయాలి.
*బెల్లం పూర్తిగా కరిగాక కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి.
*ఈ మిశ్రమాన్ని చిక్కబడే వరకు చిన్న టి మంటపై ఉంచాలి.పాకం చిక్కగా అయ్యాక అందులో నువ్వులు పోసి బాగా కలిపి వేడి తగ్గాక ఉండలు అయిన చేసుకోవచ్చు. లేదా square shape lo కూడా కట్ చేసుకోవచ్చు.అంతే tasty tasty నువ్వుల లడ్డు రెడీ. ఇది winter లో చాలా బాగుంటుంది.
బక్కగా ఉన్న పిల్లలకు, లేదా iron తక్కువగా ఉన్న వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండ try చేయండి. అందరికి నచ్చుతుంది.

Comments
Post a Comment